ఆగస్టు మూడున చలో ఇందిరాపార్క్ శ్రీనగర్ కాలనీ మార్బుల్ అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి సిఐటియు. హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ,ఈ.ఎస్.ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాపర్తి అశోక్ శ్రీనగర్ కాలనీ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ నాయకులు రాజు సూర్యనారాయణ కేశవులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు