ఆగస్టు 01 నుండి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే తల్లి పాల వారోత్సవాల సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐ. సి.డి.ఎస్ ప్రాజెక్టు కొడకండ్ల సెక్టార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని అంగన్ వాడీ ఉపాధ్యాయురాళ్లకు చీరెలు పంపిణీ చేసి,ఎదుగుదల లేని పిల్లలకు పౌష్టికాహారం బ్యాగులను పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాల్గొన్న డి. ఆర్.డి.ఓ రాంరెడ్డి,ఎంపీడీఓ అశోక్ కుమార్,అధికారులు ప్రజా ప్రతినిధులు