ఆటోలో పోగొట్టుకున్నటువంటి రెండు లక్షల 50 వేల రూపాయల విలువ గల బంగారు వెండి అభరణాలు

ఈరోజు ములుగు క్రాస్ రోడ్డు జంక్షన్ లో గండికోట బుచ్చమ్మ 50 సంవత్సరాలు కల్వల గ్రామం కేసముద్రం మండలం గ్రామస్తురాలు పెగడపల్లి డబ్బాలు దగ్గర ఆటోలో ఎక్కి ములుగు క్రాస్ రోడ్ లో ఆటో దిగే క్రమంలో తన బ్యాగ్ మర్చి పోవడం జరిగింది ఇట్టి విషయాన్ని మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి ఫిర్యాదును ఛాలెంజ్ గా తీసుకుని ఏసిపి వరంగల్ గిరి కుమార్ కలికోట సార్ ఆదేశాలతో సీఐ రమేష్ కుమార్ సార్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి సిసి కెమెరాల సహాయంతో అట్టి ఆటో ను కనిపెట్టి ఆటోలో పోగొట్టుకున్నటువంటి రెండు లక్షల 50 వేల రూపాయల విలువ గల బంగారు వెండి అభరణాలను మట్టెవాడ సిఐ గారు బాధితురాలికి అందజేయడం జరిగింది మరియు క్రైమ్ సిబ్బంది అయినటువంటి
అశోక్ తిరుపతి మరియు హరి కాంతి గార్లను ప్రత్యేకంగా అభినందించడం జరిగినది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.