పోచమ్మ మైదానం జంక్షన్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించిన వరంగల్ ట్రాఫిక్: సిఐ బాబులాల్

ఈ రోజు పోచమ్మ మైదానం జంక్షన్లో 30 మంది ఆటో డ్రైవర్లకు మోటార్ వాహన చట్టం గురించి అవగాహన కల్పించారు.ఆటో డ్రైవర్ లు మద్యం తాగి ఆటోలు నడప రాదని, యూనిఫామ్ లు తప్పకుండా ధరించాలని ప్రయాణికుల పట్ల ఆ మర్యాదగా ప్రవర్తించరాదు అని, సెలఫోన్ డ్రైవింగ్ చేయకూడదని అవగాహన కల్పించడం జరిగింది, ఈ అవగాహన సదస్సు లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామి మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.