ఆదిలాబాద్ భుక్తపుర్ లోని AITUC జిల్లా కార్యాలయంలో ఏ. ఐ.టి.యు.సి.రాష్ట్ర కార్యదర్శి యస్.విలాస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
1) యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా సిర్ర దేవేందర్ ని ఎన్నుకోవడం.
2) యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా
నుస్రత్ ఖాన్ ని
3) యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా జాబడే దళిత్ ని
వీరితో పాటు 13 మంది సభ్యులను కార్యవర్గ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు మొత్తం 16 మంది తో కమిటీని ఎన్నుకోవడం జరిగింది అని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిర్ర దేవేందర్ మీడియా కు తెలిపారు.రేపు జరగబోయే సార్వత్రిక సమ్మె లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మె ను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.