ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి మాస్క్ లేకుండా వెళ్తున్న ఆటో డ్రైవర్ కు వెయ్యి రూపాయల జరిమానా విధించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్.
ఇకమీదట మాస్క్ లేకుండా ఎవరైనా వెళ్ళినట్లయితే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించబడును. అని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు
