ఆడపిల్ల పుట్టిందని పించే స్తోమత లేక పసికందును ఐ సి డి ఎస్ అధికారులకు అప్పగించిన ఘటన మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం లోని రెడ్యా నాయక్ తండా లో మంగళవారం చోటు చేసుకుంది మరిపెడ ఐ సి డి ఎస్ సి డి పి ఓ శిరీష తెలిపిన వివరాలు ఉపకారం రెడ్యా నాయక్ తండ లో గిరిజన మహిళ కు నాలుగో సంతానంగా ఆడపిల్ల పుట్టడం తో తల్లిదండ్రులకు పెంచే స్తోమత లేక ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు ఐసిడిఎస్ అధికారులు, చైల్డ్ లైన్ టీం, ఏడ బ్యూటీ, సూపర్వైజర్ లు కలిసి తండ లోని ఇంటికి వెళ్లి ఆ పాపని తీసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మూడవసారి ఇ డెలివరీ లో పాప పుట్టడంతో అప్పుడు కూడా ఐసిడిఎస్ సిబ్బందికి అప్పగించారని చెప్పారు. పాపను వరంగల్లోని శిశు గృహ లో అప్పగించినట్లు సిడిపిఓ శిరీష తెలిపారు.