ఆత్మకూర్ లో లోకేష్ జన్మదిన వేడుకలు

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మాజీ మంత్రి ‌, ప్రస్తుత ఎమ్మెల్సీ , యువ నాయకుడు కార్యకర్తల సంక్షేమ సహాయనిధి కన్వీనర్ ,నారా లోకేష్ జన్మదిన వేడుకలు టిడిపి తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్ నిర్వాహక కార్యదర్శి కందుకూరి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి నల్ల రవి ,శానబోయిన అనిల్ ,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.