ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేత

ఈరోజు కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య గారికి కోదాడ నియోజకవర్గ ఆదర్శ రైతులు దాదాపుగా 50 మంది ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేయడం జరిగినది ది అన్ని రకాల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ను విధుల్లోకి తీసుకుని మా యొక్క ఆదర్శ రైతులను మాత్రమే అన్యాయం జరిగిందని నిర్వహించాము శాసనసభ్యులు మీయొక్క సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అన్యం పాపిరెడ్డి డివిజన్ కార్యదర్శి మండవవెంకటేశ్వర్ల నడిగూడెం అధ్యక్షులు మారిశెట్టి నరసింహారావు అనంతగిరి అధ్యక్షులు ధనం రెడ్డి

మరియు బంగారపు మల్లికార్జున్ అంజయ్య శ్రీనివాసరావు లక్ష్మీపతి తదితర ఆదర్శ రైతులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.