సంఘీభావం

తెలంగాణ పిలుస్తుంది
రావాలి జగనన్న కావాలి జగనన్న
ఆదిలాబాద్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులకు ఈరోజు ఉదయం వీరులపాడు మండలం జుజ్జురులో పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షాహినాజ్ బేగం గారు గారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు. పుల్ల రాంబాబు గారు. పసుపులేటి సాయిబాబు గారు. మహిళ మండల కన్వీనర్ లింగం సెట్టి నవీన గారు. జుజ్జురు వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ పూల పుల్లారావుగారు. మాజీ ఎంపిటిసి నాగుల్ గారు.జుజ్జురు సర్పంచ్ అభ్యర్థి రాము గారు. శాంతా గారు. అరటికాయల పెద్దోడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నార

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.