పామిడి సమాచారాం …ఆపదలో ఆదుకున్న అభయ బ్లడ్ డోనర్స్ సంస్థ…గుత్తి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళకీ ఆక్సిడెంట్ అయ్యి అనంతపురం సవేరా హాస్పిటల్లో చేరగా వైద్యులు ఆపరేషన్ టైం లో బ్లడ్ ఎక్కించాలని తెలపడంతో పేషంట్ తరుపు బంధువులు పామిడి అభయ బ్లడ్ డోనర్స్ వారిని సంప్రదించడంతో స్థానిక చైతన్య కాలనీ కీ చెందిన సంస్థ సభ్యుడు వీరాంజినేయులుజిల్లా కేంద్రానికి వెళ్ళి రక్తదానం చేసి ఔదార్యంను చాటుకున్నాడు.ఇప్పటి దాకా వీరాంజనేయులు 14 సార్లు రక్తదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు.రక్త దానం చేసిన వీరంజినేయులుకి పేషెంట్ తరుపు బంధువులు కృతజ్ఞతలు తెలియచేసారు..