ఆపదలో ఆదుకున్న అభయ బ్లడ్ దోనర్డ్ సంస్థ

పామిడి పట్టణంలోని కాగితాల వీధికి చెందిన మైమూన అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు రక్తం ఎక్కించాలని తెలపడంతో పేషంట్ తరుపు బంధువులు అభయ బ్లడ్ డోనర్స్ వారిని సంప్రదించడంతో పామిడి పంచమకానం వీధికి చెందిన సంస్థ సభ్యుడు ఇంతియాజ్ అనే యువకుడు వెంటనే స్పందించి జిల్లా కేంద్రానికి వెళ్ళి తను రక్తదానం చేసి ఔదార్యంను చాటుకున్నాడు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.