ఆపన్నులకు అండగా మేముంటాము

పెనుగంచిప్రోలు హోంగార్డ్స్ పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనం కొరకు వచ్చినటువంటి భక్తులు డోకూ రమణ W/O వెంకటేశ్వర్లు పామర్రు వీరు మూడు రోజులా క్రితం అమ్మవారి దర్శనం కోసం వచ్చినారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ రోజు రమణ కింద పడి పోగా వెంటనే దేవాలయంలో పనిచేసిన హోంగార్డ్స్ 108కి ఫోన్ చేసి ఇ ఆరోగ్య చర్యల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది సహకరించిన హోం గార్డ్స్ ను పలువురు అభినందించారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.