ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం ఉచిత వైద్య శిబిరం

కొత్త గూడ మండల కేంద్రంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు నియోజక వర్గం కొత్త గూడ మండల కేంద్రంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మారుమూల గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యడం సంతోషకరం అని ప్రజలందరూ ఇలాంటివి సద్వినియోగం చేసుకోవాలని మందులతో పాటు హోమియో పతి,యోగ లాంటివి కూడా చేస్తూ మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి అని ప్రజలకు సూచించారు
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూల్సం పుష్ప లత శ్రీనివాస్,ఎంపీపీ విజయ రూపు సింగ్,మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్,
వేణు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.