కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన పూర్ లో ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కా మారెడ్డికి వెళ్తుండగా సోమ వారం ఉదయం ఘన్ పఃర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.మృతు లంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిసి బేర్ బస్సు టైరు పేలడం తో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.