cpim_hnk_news

ఈ కార్యక్రమం సీపీఎం హనుమకొండ సౌత్ మండల కమిటీ అదెర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం జిల్లా నాయకులు మరియు సౌత్ మండల కార్యదర్షి మంద సంపత్ గారు హాజరు ఆ యీ మాట్లాడుతూ గత 8 మీది ఎండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ. ప్రతి దినమూ ప్రజలు కనీసం సౌ కార్యాలకు నోచు కొలేని పరిస్థిుల్లో జీవి స్తున్నారు అంతే కాకుండా రోజూ వారి కనీస వేతనం, కులీ దొరక లేని పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు ఇదే సందర్భంలో ప్రబుత్వలు నిత్యా వసర సరుకుల ధరలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ, కరంట్ చార్జీలు పే oచీ ప్రజల జీవన విధానం లో అనేక మంది ప్రజలు ఈబ్బందుల కు గురి అవుతున్నారు అయినా కూడా ప్రభుత్వాలు పట్టి oచు కొన్న పాపాన పోలేదు అందుకని వెంటనే పె oచే ధరలకు హద్దు దాటి పోతున్నారు అనీ ఆయన వ్యాఖ్యానించారు హెచ్చరించారు..ఈకార్యక్రమంలో హనుమకొండ సౌత్ మండల కమిటీ సభ్యులు దూడ పాక రాజేందర్, మేకల రఘుపతి, బొల్లారం సంపత్, కంచెర్ల కుమారస్వామి, హెన్నం వెంకట్, దాసరి నరేష్, విజేందర్ కుమార్, మహేష్, దినేష్, వ oశి,రాధ, కావ్య శ్రీ, సంధ్యా,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.