ఈరోజు (28/02/2021) ఉదయం వరంగల్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రాములు నాయక్ గారు మార్నింగ్ వాక్ లో గ్రాడ్యుయేట్ లను కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గారితో మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి గారు మరియు కార్పొరేటర్ తొట్ల రాజు గారు,టీపీసీసీ సెక్రటరీ సయ్యద్ రజాలి గారు వస్కుల శంకర్ గారు, PACS డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గారి గెలుపు కోసం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.