ఆర్థిక సహాయం అందచేసిన ఉప సర్పంచ్

ఆర్థిక సహాయం అందచేసిన ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ వేలేరు గ్రామానికి చెందిన పిండి సాంబరాజు తల్లి మల్లమ్మ ఇటివల అనారోగ్యంతో మరణించగా

వేలేరు గ్రామ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మరియు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం “25Kg Rice Bag” అందచేసి ప్రఘాడ సానుభూతిని తెలియ చేసారు

ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్ బైరి అనిల్ అత్తెన రాజేందర్ గ్రామ యూత్ అద్యక్షులు రణధీర్ రెడ్డి మండల మైనారిటీ అద్యక్షులు సలీం మాలిక్ అనుదిప్ పిండి భిక్షపతి శ్రీకాంత్ రాజు చింటు గణేష్ ముఖేష్ తదితరులు ఈ పరామర్శ లో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.