ఆర్థిక సాయం అందజేసిన గ్రామ కార్యదర్శి

ఈరోజు తమ్మడపల్లి జి గ్రామంలో గాదే లచ్చమ్మ ఇటీవలి కాలంలో మరణించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి ( పిఎస్ విద్యా కమిటీ చైర్మన్ )గుండెబోయిన రాజు రోజా గార్లు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మారపల్లి ప్రభాకర్ దండు బిక్షపతి నక్క యాకయ్య చిలువేరు మల్లేష్ ముక్కెర రాజు వేల్పుల పెద్ద రాములు వేల్పుల యాకయ్య ఎండి భాష తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.