ఆర్. డి. టి. కామ్యూనిటి హాల్ భూమిపూజ

హిందూపురం రూరల్ న్యూస్. హిందూపురం మండలం బాలంపల్లి గ్రామములోని ( S. C )కాలనీలో, R.D.T. సంస్థ ద్వారా R.D.T. కమ్యూనిటీ హాల్ మరియు స్కూల్ భవనము, నిర్మాణము కొరకు భూమిపూజ చేయడం జరిగింది. RDT సంస్థ నుండి ATC. వన్నూరుప్ప సార్ , అలాగే రిజినల్ ఇంజినియర్, మురళి సార్ , వీర సార్ , C.O. రామకృష్ణ సార్ , పాల్గొన్నారు. అలాగే వీరితో పాటు, బాలంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, CP. రామాంజినేయులు సార్ , k. రమేష్ , గ్రామ వాలెంటర్, M. సోమశేఖర్ , పాల్గొని, RDT. సంస్థ వ్యవస్థాపకులు, మంచు పెర్రర్ గారి చిత్రపటాని పూలమాలలు వేసి, ఆ మహానునుభావుడు అనంత ప్రజలకు చేసిన సేవలను, గుర్తుచేయడం జరిగింది. వీరితో పాటు ఈ కార్యక్రమానికి, గ్రామ CDC. మెంబర్స్, డి. గంగాధర్ గారు, చంద్రప్ప, నాగమణి, మాలనగలక్ష్మమ్మ, మరియు ఇతర సభ్యులు, గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమములో పాల్గొనడం జరిగింది

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.