ఆశా కార్మికురాలిని ఆదుకోవాలి

పత్రికా ప్రకటన నిర్మల్ జిల్లా లో చనిపోయిన ఆశా కార్మికులకు రాలిని ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ చెల్లించాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఆశా కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలి సిఐటియు డిమాండ్ నిన్న నిర్మల్ జిల్లాలో ఆశ కార్మికులు చనిపోయారు చనిపోయిన ఆశా కార్మికులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యాభై లక్షలు ఇవ్వాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 50లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు.. ఈరోజు డి ఎం హెచ్ ఓ ఆఫీస్ ఏవో గారికి వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఆశా కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రప్రభుత్వం కూడా 50 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే చనిపోయిన ఆశా కార్మికులకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు అంతవరకు ఆశా కార్మికులకు ఇన్సెంటివ్ ప్రతినెల చెల్లించాలని డిమాండ్ చేశారు ఆశా కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలని అన్నారు కరుణ సమయంలో ప్రాణాలను బలి పెడుతూ ఎంతో త్యాగం చేస్తున్న వాళ్ళు ఆశా కార్మికుల అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి నాయకులు వీరమని ప్రశాంతి సిఐటియు నాయకులు పగడాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు అభినందనలతో వీరమని అధ్యక్షురాలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.