ఎన్నికల నేపథ్యంలో గుత్తి పట్టణం నందు 18 వ వార్డు కౌన్సిలర్ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేయుచున్న శ్రీమతి M. ప్రవీణకి మద్దతుగా,మరియు 17 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేయుచున్న శ్రీమతి షేక్ పర్వీన్ కి మద్దతుగా అనంతపూర్ జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్ JC పవన్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి G. వెంకట శివుడు యాదవ్ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేసి,వేయించి అఖండ మెజార్టీతో గెలిపించ వలసినదిగా ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో N. కేశవ నాయుడు,SM బాషా మైనారిటీ నాయకుడు, MK చౌదరీ,N. సుజాత,జంగాల శేఖర్,బెస్త సూరి,ధర్మవరం క్రిష్ణ రావ్,మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.