ఇంటి పన్ను చెల్లించ నందున సీజ్ చేసిన మున్సిపల్ కమీషనర్

పురపాలక సంఘము,సూర్యాపేట నకు చెల్లించ వలసిన ఇంటి పన్ను చెల్లించ నందున పట్టణంలోని బ్లుసి కేఫ్ ఎదురుగా గల కొమరవెల్లి వేణుగోపాల్ యొక్క ఇంటి నెంబర్ 1-4-163 రూ 16,36,868 లు మరియు ఇంటినెంబర్ 1-4-249/48/1 బాబతు రూ 6,50,906/- లు చెల్లించ నందున ఫై 2 గృహాల ను మున్సిపల్ కమీషనర్ శ్రీ.పి.రామానుజుల రెడ్డి గారి ఆదేశంల మేరకు మున్సిపల్ టాక్స్ ఫోర్స్ టీం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారి జానేశ్వరి,ఆర్.ఐ లు శివరాం రెడ్డి,యమ్.డి.గౌసుద్దీన్ ,ఇండ్ల మనోజ్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.