మండలంలోని హౌజుబుజుర్గు గ్రామ షేక్ మస్తాన్ (టాటా ఏసి) అతని
పెద్ద కుమార్తె
షెక్ మదిహ (5 సంవత్సరాల) అమ్మాయి వారి ఇంటి స్లాబ్ పైనుంచి
రేకుల పై పడి మృతి చెందడం జరిగింది..ఆ
చిన్నారి తల్లి మృతి వారి కుటుంబానికి శోకసంద్రంలో ముంచింది. వారి కుటుంబ రోదనలు చూసి గ్రామ ప్రజలు కన్నీటి పర్వత మయ్యారు.
