మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దిశా కమిటీ సభ్యులు కోటా రాంబాబు గారు చేతుల మీదగా ఉచిత పంపిణీ

ఎర్రుపాలెం మండలం రేమిడి చర్ల గ్రామం  లో(icm) ఇండియన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ వారి ఉచిత వీల్ చైర్ పంపిణీకి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దిశా కమిటీ సభ్యులు కోటా రాంబాబు చేతుల మీదగా ఉచిత పంపిణీ జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన వారు గుండ్ల రత్నబాబు, గుండ్ల రమేష్ బాబు ,పాస్టర్ పల్లె పోగు రమేష్ గారు, ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి  కవిత గారు,  ఎంపీపీ దేవరకొండ శిరీష గారు, ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అంకసాల శ్రీను ,గ్రామ సర్పంచ్ పురుషోత్తం రాజు , ఉప సర్పంచ్ కలపాల సుమతి, గ్రామ శాఖ అధ్యక్షులు కొండే  పాటి సాంబశివరావు, ఆదూరి పుష్ప రాజు, రవి, దావీద్, తిమోతి, సతీష్,తదితరులు  పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.