మేడారం దగ్గర్లోని కొత్తూరు గ్రామ శివారులో ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఉంది, మృతుల్లో ఒకరికి 30 సంవత్సరాలు, మరొకరికి 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. వీరు దాదాపు మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా ఉంది. మృతులకు సమీపంలో ఒక మోనో గోల్డ్ 500ml పురుగుల మందు డబ్బా, ఒక కవరులో గుండె జబ్బులకు సంబంధించిన మందులు మరియు చికిత్స తీసుకున్నట్టు ఒకరి చేతికి సెలైన్ బాటిల్ పెట్టిన గుర్తులు ఉన్నాయి. ఇట్టి మృతులను ఎవరైనా గుర్తుపడితే ఎస్.ఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషనులో సంప్రదించగలరు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు..9440795249 -ఎస్సై ఎస్.ఎస్ తాడ్వాయి.
9440700575-పోలీస్ స్టేషన్ ఎస్. ఎస్. తాడ్వాయి.
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
- మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి పితృ వియోగం
- దళితులపై ఎందుకింత పక్షపాతం?
- అంబర్ ప్యాకెట్లు స్వాధీనం
- ప్రపంచశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలకు పిలుపు-మిర్జా మస్రూర్ అహ్మద్
- మత్తు వదార్థాలకు స్వస్తి పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించండి
- శాంతి స్థాపనకు కృషి చేయాలి
- విద్యుత్ అన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేముల కిరణ్ గౌడ్
- సమాచారం హక్కు రక్షణ చట్టం జిల్లా కమిటీ క్యాలెండరు ఆవిష్కరణ
- పందిరి నర్సమ్మ మృతి బాధాకరం
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్