ఇమ్మడి మోహన్ రావు గారు మృతి బాధాకరమని కోదాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

ఇమ్మడి మోహన్ రావు మృతి బాధాకరమని కోదాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణానికి చెందిన ఇమిడి మోహన్ రావు మృతిచెందడంతో వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట స్థానిక కౌన్సిలర్ చందర్రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, బెజవాడ శ్రవణ్, షఫీ,ఒంటిపులి శ్రీనివాస్, బత్తుల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.