కృష్ణాజిల్లా లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ vakul జిందాల్ మరియు నందిగామ డిఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు
ఇసుక క్వారీ లపై మెరుపు దాడులు నిర్వహించిన నందిగామ రూరల్ సర్కిల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై రంగనాథ్ కంచికచర్ల ఎస్సై 2 లక్ష్మి
చందర్లపాడు మండలం ఎస్సై ఏసోబు పలు ప్రాంతాలలో మెరుపు దాడులు నిర్వహించారు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఉస్తే పల్లి గ్రామంలో కృష్ణా నది గర్భంలో లో నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ చేస్తున్న ఇసుక క్వారీల పై మెరుపు దాడులు నిర్వహించారు
అనంతరం నాలుగు ఇసుక టిప్పర్ లను ఒక జెసిపి ని సీజ్ చేసి చందర్లపాడు ఎస్ఐ ఏసోబు
అదేవిధంగా కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గని ఆత్మకూరు ఇసుక క్వారీ నుండి ఎటువంటి వే బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఒక టిప్పర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
నందిగామ రూరల్ సర్కిల్ సీఐ సతీష్ మాట్లాడుతూ
ఎటువంటి వే బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని
ఇసుక అక్రమ రవాణా చేస్తూ పదే పదే పట్టుబడితే అట్టి వారి పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని
నందిగామ రూరల్ సర్కిల్ సీఐ సతీష్ హెచ్చరించారు