మధిర చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్

ఈరోజు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున 16 వ తేదీన నిర్వహించబోయే కోవిడ్ వ్యాక్సిన్ జిల్లా స్టార్ నుండి మధిర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఈ వ్యాక్సిన్ ను DvLm చింతల వెంకటరమణ సివిల్ హాస్పటల్ వైద్యులు సమక్షంలో ఫార్మా స్టికి అందజేశారు. అదే విధముగా రేపు జరిగే covid వ్యాక్సిన్ ఏర్పాట్లను మండల స్పెషల్ ఆఫీసర్ Dr. వడ్లమూడి రంగారావు పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సి విల్ హాస్పటల్ వైద్యులు Dr. K.అనిల్ కుమార్ మాటూరు పేట PHC వైద్యులు Dr. వెంకటేష్ Dr . నాగరాజు phn శాంతి రాణి ఫార్మసిస్ట్ పద్మజ వ్యాక్సి నేటర్ p. సంధ్య తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.