ఈ నెలలో పింఛన్లు వచ్చేనా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృధ్యాప్యంలో ఆసరా కోసం పింఛన్లు అందిస్తున్నారు,గతంలో 65 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లును ఇస్తున్నారు,కానీ ఇప్పుడు వయస్సు తగ్గిస్తూ 57 ఏళ్ల వరకు కుదిస్తూ జీవో జారీ చేశారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ఎంతో మంది ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లో ఏప్రిల్ నెల నుంచి నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్ లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలలో కొత్త పింఛన్లు వచ్చేనా అని వేయి కళ్ళ తో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.