ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సీతక్క

ములుగు జిల్లా కేంద్రములో జిల్లా హాస్పటల్ ప్రారంభ కార్యక్రమానికి
ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు ఆవిష్కరణ కార్యక్రమానికి
హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ములుగు జిల్లా లో మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి లేఖ అందించిన ఎమ్మెల్యే సీతక్క గారు
వెనుకబడిన ములుగు జిల్లా కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి
గిరిజన యూనివర్సటీ తెరిపించాలి తరగతులు ప్రారంభించా లి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జిల్లా హాస్పటల్ ప్రారంభ కార్యక్రమానికి ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అనేక పర్యాటక క్షేత్రలు ఉన్న ములుగు జిల్లాకు నిధులు కేటాయించాలి మంత్రి వర్యులు హరీష్ రావు గారు ముఖ్య మంత్రి గారు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని విభజన చట్టం ప్రకారం ములుగు లో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించి తరగతులు ప్రారంభించా లి అని కోరుతూ లేఖ అందించిన ఎమ్మెల్యే సీతక్క

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.