ఉచిత కంటి పరీక్ష కళ్ళజోళ్ళు ముఖ్యమంత్రి కంటి కేంద్రం

కృష్ణాజిల్లా నందిగామ

ఉచిత కంటి పరీక్ష కళ్ళజోళ్ళు ముఖ్యమంత్రి కంటి కేంద్రం ద్వారా ఇవ్వటం జరుగుతుందని ఈ ఎ వెంకటనారాయణ తెలిపారు.

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కంటికి సంబంధించిన విభాగం లో 60 సంవత్సరాల లోపు ఉన్నవారు కంటి పరీక్ష చేసుకున్న వారికి మూడు రోజుల్లో కళ్ళజోడు కూడా ప్రభుత్వం వారు ఉచితంగా ఇస్తారని వెంకటరమణ తెలిపారు

డయాబెటిస్ , హైపర్ టెన్షన్, యాక్లర్ , డి జనరేషన్, క్యాట్ రాక్, గ్లకోమ్, వంటి పరీక్షలు అధునాతమైన ఫంగస్ యంత్రము లతో పరీక్షలు నిర్వహించి కంటి చూపు లోపం ఉన్నవారికి ఉచితంగా కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ పరీక్ష కోసం వచ్చే వారు కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువస్తే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు ఈ అవకాశాన్ని చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.