తేదీ:22-4-2021(బుధవారం)రోజున ఉచిత కరెంట్ పథకానికి గైడ్ లైన్ ప్రకటిచాలని కోరుతూ తెలంగాణ రజకవృత్తి దారులసంఘం అద్వర్యంలో ” ” బిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేష్ ఐఏఎస్ గారికి మరియు, రజకపెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం చంద్రశేఖర్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్న రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ. ఆశయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నరేష్, రాష్ట్ర సహయకార్యదర్శి సి.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.