గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య , విజయరాఘవపురం మరియు పశు వైద్య మరియు పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో విజయరాఘవపురం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య మరియు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ డి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేపాలా పశు వైద్య అధికారి డాక్టర్ సురేంద్ర, డాక్టర్ వెంకన్న, డాక్టర్ ఉషశ్రీ పశు వైద్య సిబ్బంది లతీఫ్, సాయికుమార్, గోపాలమిత్రులు గొల్లపూడి శ్రీను,సురేష్, సైదులు,శ్రీను, సతీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో 53 పశువులకు చికిత్స అందిచడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.