ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన కేవలం ఎనికల స్టంట్ మాత్రమే-- బిజెపి రాష్ట్ర నాయకులు

లింగాలఘనపుర్ మండలం నెళ్లుట్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు,ఈ రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గొరిగే సంపత్ ఆధ్వర్యంలో, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవిఎల్ఎన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ సమక్షంలో బిజెపిలో చేరారు.
పార్టీలో చేరిన వారికి బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చేరిన వారిలో వంగ వెంకటేష్, దమెర నవీన్, నర్సింగ రాకేష్, గోపదస్ సాగర్,నల్ల నవీన్,నల్ల అరుణ్,క్రాంతి,అరవింద్,పృధ్వీ రాజ్,నవీన్, శ్యామ్ ప్రసాద్,సురేష్,కిరణ్, రాకేష్,విష్ణు, సాయి తేజ,చందు,ఉదేవ్, యాదగిరి, శివకుమార్, రవితేజ,సైఫ్,శివశంకర్,క్రాంతి,శ్రీరాములు,సాయి చరణ్,వెంకటేష్ గౌడ్,నరేష్ తదితరులు ఉన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ..కెసిఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన కేవలం ఎనికల స్టంట్ మాత్రమే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ జనగామ జిల్లా అధ్యక్షులు ముక్క స్వామి,మండల ఉపాధ్యక్షుడు నల్ల బాబు,ఎస్సీ మొర్చ మండల అధ్యక్షుడు నర్సింగ ఉపేందర్,ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోనుగంటి చిరంజీవి,ఓబిసి మోర్చ మండల అధ్యక్షుడు చౌదరపల్లి సతీష్, బిజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కల్లే గణేష్,ఎస్సీ మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ సందేన రాంబాబు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.