ఈ69వార్త జఫర్ఘడ్ ఏప్రిల్4
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఉగాది తెలుగు నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో
రాపర్తి నవీన్,పందిబోయిన యాదగిరి, వి.కవిత,సముద్రాల బుచ్ఛమ్మ,ఎం.మంజుల పి.సులోచన తదితరులు పాల్గొన్నారు.
