ఉపాధి హామీ పనుల్లో భాగంగా సోషల్ ఆడిట్

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా సోషల్ ఆడిట్ చేయడం జరిగింది ఈ రోజు గ్రామసభ నిర్వహించి సోషల్ ఆడిట్ బాధ్యులు గ్రామ సభ పెట్టి కూలీలకు డబ్బులు వస్తున్నాయా లేదా అని చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి ఎంపీటీసీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.