ఉప్పల్ నుండి ఇ ఉప్పుగల్లు వరకు మోటర్ సైకిల్ ర్యాలీ

18వ రోజు నిరసన దీక్షలో హైదరాబాద్ లోని ఉప్పల్ నుండి ఇ ఉప్పుగల్లు వరకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన తెలంగాణ పాపన్న జనజాతర సమితి మరియు ఉప్పుగల్లు గౌడ కుటుంబాలు
శ్రీరామ్ శ్రీనివాస్ గౌడ్ గారు తీగల రామన్న గౌడ్ గారు గుండేటి రామచంద్ర గౌడ్ గడ్డం రే గౌడ్ పెద్ద మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ తూ
ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉప్పుగల్లు గీతా కార్మికులకు న్యాయం చేయాలని 20 ఎకరాల భూమి మరియు ప్రతి తాడి చెట్టుకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని గౌడ కుటుంబాలతో జేఏసీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని తెలపడం జరిగింది
ఉప్పుగల్లు గ్రామంలో గౌడ గీత కార్మికుల సంఘం అధ్యక్షులు నాయిని యాదగిరి ఆధ్వర్యంలో 17వ రోజు చేరుకున్న నిరసన కార్యక్రమంలో గౌడ గీత కార్మిక సంఘం అధ్యక్షులు నాయిని యాదగిరి గౌడ్, సర్పంచ్ సువర్ణ అయోధ్య గారు,ఉప సర్పంచ్ నరేష్ గారు, వార్డు సభ్యులు పూజారి సాయిబాబా, ఉప్పుగల్లు గౌడ సంఘం ఉపాధ్యక్షుడు బైరు ఎల్ల గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం రాజేందర్,డైరెక్టర్ మూల యాకయ్య బైరు రాజు,పూజారి సత్యనారాయణ గట్టు చంద్రమౌళి గారు, ఇళసారపు సమ్మయ్య గారు,కొమురయ్య, మూల ఎల్లయ్య గౌడ్,మాజీ అధ్యక్షులు ముప్పిడి వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ గడ్డం రాజు, దొరి శ్రీధర్,గడ్డం వెంకటస్వామి, వడ్లకొండ రంజిత్ గారు, పులి రాజు గారు, పూజారి యాకయ్య మాజీ అధ్యక్షులు కోరుకొప్పుల రాజు, పూజారి మొండయ్య, బైరు ఎల్లయ్య గట్టు ప్రసాద్,మాచర్ల లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ,రాయల్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు వినయ్ గారు, బైరు రమేష్ గౌడ్,మాచర్ల రాజు,బుర్ర తిరుపతి గారు గౌడ గీత కార్మికుల 300 కుటుంబాలు, మహిళలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.