ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బోలే సింగ్,ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా గార్లకు ఘన స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బోలె సింగ్,ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా గార్లకు, రఘునాథపల్లి మండల టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికి,శాలువాతో సత్కరించిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు
వారితో పాటు నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు