ఎన్నికల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ గా రజిత

గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం
పామిడి మండలం స్పెషల్ ఆఫీసర్ రజిత పామిడి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం కి బాధ్యతలు స్వీకరించి చేయిపెట్టిన రజిత
ఆర్కియాలజీ అండ్ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుత కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లుకు పూర్తిగా సంసిద్ధంమవుతున్నమని మండల స్పెషల్ ఆఫీసర్ రజిత తెలియజేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.