ఈ69వార్త జఫర్ఘడ్ ఏప్రిల్1
తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మీ గారు మరణించగా,నియోజకవర్గ కేంద్రంలోని రాజయ్య నివాసంలో మర్యాద పూర్వకంగా వారిని కలుసుకొని పరామర్శించి,లక్ష్మీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు మరియు తమ్మడపల్లి జి గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి,టిఆర్ఎస్ నాయకులు కుక్కల సారయ్య కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు
