ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు రాజకుమారి వివాహ వార్షికోత్సవం

ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు రాజకుమారి అమ్మ గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా 6వార్డ్ లో బాబా టెంపుల్ అధ్యక్షులు రాజేంద్ర పాని tbgks నాయకులు సురేందర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ పూదరి కుమార్ ఆధ్వర్యంలో బాబా టెంపుల్ లో అయ్యగోవర్ధన వెంకటరమణ చార్యులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే నివసం లో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…ఈ కార్యక్రమంలో టెంపుల్ డైరెక్టర్ కౌట్ల రాజబాబు, బండి తిరుపతి, మాజీ అధ్యక్షులు పోట్ల చెర్ల శ్రీరాములు, 6వార్డ్ ప్రెసిడెంట్ సంగం సడవలయ్యా , 7వార్డ్ అధ్యక్షులు రజేశ్వర్ రెడ్డి తెరాస నాయకులు,భవాని శ్రీను,గుమ్మడి శ్రీను,చెన్నూరి శ్రీను,గిన్నారపు రాజేష్ ,నియాజ్, సిద్ధం తిరుపతి,నిట్టూరి రాజ్ కుమార్,పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.