ఈ69వార్త జఫర్ఘడ్ ఏప్రిల్1
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు, తాటికొండ రాజయ్య మాతృమూర్తి,తాటికొండ లక్ష్మీ గారు ఇటీవలీ కాలంలో మరణించగా,వారి మరణ వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన,స్టేషన్ ఘన్పూర్,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్,ప్రస్తుత రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు,అన్నం బ్రహ్మారెడ్డి వారితో పాటు ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ఎడ్లవెంకటస్వామి కూడా పాల్గొన్నారు.వారి అకాల మరణానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
