ఎమ్మెల్యే సీతక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన శివ సత్తుల పూజరుల సేవా సమితి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి కొత్తగూడ ఆధ్వర్యంలో నిండు అసెంబ్లీ సాక్షిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… బహుజన పూజారుల శివసత్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి ఈ పూజరుల యొక్క డిమాండ్స్ నేరవేర్చాలి ఇతర ఆలయాల్లో పూజరుకు గాని క్రీస్టియన్ చర్చిలలో ఫాదర్ ఫాస్టర్ లకు ఇతర మతాలకు పూజరులకు ప్రభుత్వ వేతనం ఎలా వస్తుందో ఈ గ్రామాలలో ఉండే బహుజన పూజారులు శివసత్తుల కు వేతనాలు కల్పించాలని ప్రభుత్వం ను కోరారు ఎమ్మెల్యే సీతక్క … ఆరోగ్య భద్రత హెల్త్ కార్డు లను కూడ ఈ పూజరులకు కల్పించాలని కోరారు మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలని ప్రభుత్వం ను కోరారు , తమను గుర్తించి నిండు అసెంబ్లీలో మా బహుజన పూజారుల శివ సత్తుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు కొత్తగూడ మండల కేంద్రం అంబెడ్కర్ సెంటర్ లో ఈ కార్యక్రమంలో కొత్తగూడ బహుజన పూజరుల శివ సత్తుల సేవా సమితి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారన్న, సుంకరబోయిన మోగిలి వర్కింగ్ ప్రెసిడెంట్ పీఏసీఎస్ డైరెక్టర్, స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్ , వెలుదండి వేణు బిసి సెల్ మండల నాయకులు, ఈ వేడుకలో పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *