కురవి మండలకేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం.. పల్లా.రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కోరుతూ ప్రచారం నిర్వహించిన తెరాస నాయకులు దొడ్డ.గోవర్ధన్ రెడ్డి, గుగులోత్.రవికుమార్, బాదావత్.రాజునాయక్, నూతక్కి.నర్సింహారావు, బానోత్.తుకారాంనాయక్, మేక.నాగిరెడ్డి, దుడ్డెల.వినోద్, ఇరుగు.వెంకన్న, ఆమెడ.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు..