ఎరుకల కులస్తులు జీవన ఉపాధి కల్పించ

గ్రేటర్ వరంగల్ అర్బన్ లో మున్సిపాలిటీ సిబ్బంది వారు పందులు తీసివేయడం గురించి అంబేద్కర్ భవనంలో పిలుపు ఇవ్వడం జరిగినదిరోజు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలోపందుల పైన ఆధారపడి ఉన్నా ఎరుకల కులస్తులు జీవన ఉపాధి కల్పించ గలరని జి డబుల్ ఎంసీ మేయర్ గారికి మరియు కమీషనర్ గారికిఈరోజు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం వినతి పత్రం ఇవ్వడం జరిగినది వెంటనే మేయర్ గారు తక్షణమే మున్సిపాలిటీలో ఉపాధి కల్పిస్తానని చెప్పడం జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్యగారు మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేతిరి రాజశేఖర్ స్టేట్ సలహా కార్యదర్శి కోనేటి సమ్మయ్య గారు హనుమకొండ అధ్యక్షులు చిన్న సారయ్య గారు బిజిలిప్రశాంత్ oniసదానందం మరియు oniరాజు గారు వరంగల్ మండల అధ్యక్షులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగినది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.