ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజన వాడ లో హెచ్.పీ గ్యాస్ బండ లీకై రెండు పూరిళ్లు పూర్తిగా దగ్దం

.

  1. కోట. నగేష్ s/o వెంకయ్య 2. కోట పుల్లయ్య s/o నాగేష్ *ఈ రెండిళ్లలో రెండు
    రిఫ్రిజిరేటర్ లు, లక్షా 70 వేల రూపాయలు నగదు, ఒక ప్లాటినా బైకు, రెండు బీరువాలు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, సుమారుగా 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.