ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి 50000 రూపాయల విరాళాన్ని ప్రకటించిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్

ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి 50000 రూపాయల విరాళాన్ని ప్రకటించిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు

ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామంలో గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి సంఘం నాయకులు ఈ రోజున డివిజన్ కేంద్రంలోని బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారిని కలిసి విరాళం కోరగా,వెంటనే 50000 (యాభై వేయిల రూపాయలను) విరాళంగా ప్రకటించారు.

కలిసిన వారిలో గౌడ కుల సంఘం నాయకులు మరియు ఉనికిచర్ల గ్రామ బిజెపి నాయకులు నాగవెళ్ళి రాధాకృష్ణ,మాడిషెట్టీ మహేందర్, గుడెపు ప్రశాంత్ తదితరులు

మరియు స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ,జిల్లా ఎస్సీ మొర్చా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్ తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.