నిన్న జరిగిన ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న టీ. ప్రవీణ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు… గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్.ఎఫ్.ఐ లో పనిచేస్తూ నిరంతరం విద్యార్థుల సమస్యల పై ఎన్నో పోరాటాలు విజయాలు సాధించి ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు… ఇంకా ఎన్నెన్నో పోరాటాలు విజయాల సాధించటం కోసం రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ, పలువురు విద్యాసంస్థల అధినేతలు, మేధావులు విద్యావంతులు అభినందనలు తెలియజేశారు…