ఏ సి బి వలలో స్టేషన్ ఘనపూర్ ఎం పి డి ఓ

ఏ సి బి వలలో స్టేషన్ ఘనపూర్ ఎం పి డి ఓ దేశగాని కుమారస్వామి.

ఐనవోలు గ్రామ కార్యదర్శి నుంచి రూ. 1. 40 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు.

హన్మకొండ లోని సుమంగళి ఫంక్షన్ వద్ద ఎమ్ పి డి ఓ ఇంట్లో సోదాలు.
గత రాత్రి (సోమవారం) రోజు 8 గంటలకు ఏసీబీ అధికారులకు లంచమ్ తీసుకుంటూ అడ్డంగా చిక్కిన కుమారస్వామి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.